Skip to main content

కాస్తంత ప్రేమను చూపండి

మీ చెల్లి ఫోన్ చేసినప్పుడు మీరు చాలా బిజీగా ఉండి మాట్లాడలేకపోయి ఉంటారు. కుటుంబంతో కూర్చొని భోంచేయడమంటే ఈ రోజుల్లో టీవీలో ప్రోగ్రామ్ చూడడమన్నమాట. స్నేహితునికి పుట్టినరోజు శుభాకాంక్షలు మేసేజ్ ద్వారా తెలియజేయడం ఫోన్ చెయ్యడకంటే సులభం అయిపోయింది. ఉరుకుల పరుగుల ఈ జీవితంలో బంధాలకు మనం అంత విలువ ఇవ్వడం లేదని అనిపించడం లేదా?

మరింత

నిజం చెప్పాలంటే మనం మన సన్నిహిత ఆత్మీయులనే అంతగా పట్టించుకోవడం లేదు. జుట్టు అయినా సరే లేదా బంధాలైనా సరే, నిరంతరం ప్రేమానురాగాల పెట్టుబడి ఉంటేనే అందంగా ఉంటాయని పారాచ్యూట్ అడ్వాన్స్ నమ్ముతుంది. కాస్తంత ప్రేమ, అద్భుతాలను సృష్టిస్తుందనే విషయం నిజమే మరీ!

అందుకే, ఇవ్వాళ ఓ అడుగు ముందుకు వేసి, కాస్తంత ప్రేమను చూపండి.

కోకోనట్ అడ్వాంటేజ్

ఒక సీసాలో లవ్

ప్యాక్ పై కనిపించే అవకాశం పొందాలని అనుకుంటున్నారా?

మమ్మల్ని సంప్రదించండి