ప్రేమ వెచ్చదనం ఉపశమనం కలిగిస్తుంది. అందుకే, పొడి మరియు అదుపులోలేని జుట్టుకు పారాచ్యూట్ అడ్వాన్స్డ్ హాట్ ఆయిల్‌తో వేడి అనుభూతి అందించండి. మలకంగని మరియు నల్ల మిరియాలతో సమృద్ధమైన ఈ కొబ్బరి నూనె, మీ జుట్టును లోతువరకు కండీషనింగ్ చేసి, దానిని కోమలంగా మరియు అదుపులో ఉండేలా చేస్తుంది.
పొడి జుట్టుకు పోషణ
వెచ్చదనం కలిగించే నూనె కుదుళ్ల లోతు వరకు చొచ్చుకుపోతుంది
పొడిదనం మరియు హాని నుంచి ఉపశమనం కలిగిస్తుంది
మీకు బాగా కనిపించే ఆరోగ్యవంతమైన జుట్టును అందిస్తుంది