నేను మదురైకి మారిపోయిన తరువాత నాకు జుట్టు సమస్యలన్నీ మొదలయ్యాయి. వాతావరణం మరియు నీళ్ళలో మార్పు నా జుట్టును గరుకుగా చేశాయి. నాకు డేండ్రఫ్ మరియు జుట్టు ఊడటం కూడా వచ్చాయి. నా జుట్టు స్థితిని చూసిన నా అక్క, ప్యారాచూట్ ఆయుర్వేదిక్ ఆయిల్ సిఫారసు చేశారు. దానిని ఉపయోగించే ముందు నేను రెండుసార్లు ఆలోచించలేదు, ఎందుకంటే దీనిలో సహజ పదార్థాలు ఉన్నాయి. నేను ఈ ఆయిల్ ని రోజూ వాడగా, 2-3 నెలలలోనే నా జుట్టు పొడవులో గణనీయమైన మార్పు ఉంది. నేను ఎల్లవేళలా నా జుట్టుకు ప్రశంసలు పొందుతున్నాను! నా ఫలితాలను చూసి నా కజిన్స్ కూడా ఈ ఆయిల్ వాడటం ప్రారంభించారు. ఎవరైనా నా జుట్టు గురించి అడిగితే నేను వాళ్ళకు ప్యారాచూట్ ఆయుర్వేదిక్ ఆయిల్ బాటిల్ చూపిస్తాను.
కథలు తిరిగి